64 sanskaralu
DESCRIPTION
64 sanskaraluTRANSCRIPT
![Page 1: 64 sanskaralu](https://reader035.vdocuments.mx/reader035/viewer/2022080920/5695d1441a28ab9b0295d2e1/html5/thumbnails/1.jpg)
గర్భా�ధానాది సంస్కా�రములు
గర్భా�ధానాది సంస్కా�రములు
గర్భా�ధానాది సంస్కా�రములను గురించి గౌతమముని చాలా చక�గా వివరించి వునా�రు.
గర�ధాన, పుంసవన, అనవలోభన, సీమంతోన�యన, జాతక కర్మ, నామకరణ, అన�ప్రా* శన, చౌల, ఉపనయనం చత్వా0రి వేదవ్రత్వాని స్కా�నం. ఇలా 64 సంస్కా�రములు గలవు.
సంస్కా�రమనగా దోషములను పోగొట్టి: , వున� మంచి గుణమును అధికము చేయుట అని అర్ధము, దాని కొరకే ఈ సంస్కా�రములు చేయుదురు.
పిల్లలకు వారి తల్లి్లదండుH ల దోషములు 12 సం.ల వరకు వెంటాడును అని జ్యోLతిష శాస్త్రము చెపుQ చున�ది. గర్భా�దానము మొదలుకొని చూడాకర్మ(చౌలకర్మ) వరకున� సంస్కా�రములు తండ్రిH యొక� బీజము వలన, తల్లి్ల గర�ము వలన సంక్రమించిన దోషములను పోగొటు: ను.
ఈ చూడాంత సంస్కా�రముల వలన బీజ గర� సముద�వమైన ప్రాపము వీట్టిచే తొలగి పోవును అని యాజ్ఞవలు�aడు చెప్పెQను.
విపుcలు,క్షతిeయులు, వైశుLలు, శూదుg లు అను నాలుగు వర్ణములలో మొదట్టి ముగుi రికీ ది0జులు అని పేరు, ది0జులకు గర్భా�ధానాది సంస్కా�రములను సమంతeకముగా చేయవలెను అని యాజ్ఞవలు�aడు చెప్పెQను.
గర్భా�దానమును ఋతుకాలమున చేయవలెను. పుంసవనమును గర�ము సQందించుట మొదలు ప్పెట:క పూర0ము చేయవలెను. గర�ము యొక� ఆరవ నెలలో కానీ, ఎనిమిదవ నెలలో కానీ సీమంతోన�యనము చేయవలెను. జన్మమైన వెంటనే జాతక కర్మ చేయవలెను.
పుట్టి:న తరువాత పదకొండవ రోజున నామకరణము చేయవలెను. నాలుగవ మాసమున ప*సవ గృహము నుండ్రి శిశువును బయట్టికి కొనిపోవలెను. శిశువునకు ఆరవ మాసము వచి}నపుQడు అన�ప్రా* శన చేయవలెను.
రజ్యోదర్శనమైన దినము మొదలుకొని పదహారు దినములు సీ్త్రలకు ఋతు కాలము అని అర్ధము. సీ్త్రలకు ఋతు కాలము స్కా0భావికము అవి పదునారు ర్భాతుe లుండును అని మనువు చెప్పెQను. మొదట్టి నాలుగు ర్భాతుe లు సత్ పురుషులు గరి�ంచిరి. అట్లే్ల పదకొండవ ర్భాతిe, పదమూడవ ర్భాతిeయును వదల్లి ప్పెట:వలెను. తకి�న పది ర్భాతుe లు ప*శస్తములు. సరి దినముల యందు దాంపతLము నెరిపిన యెడల పురుష శిశువులు, బేసి దినముల యందు నెరిపినచో సీ్త్ర శిశువులు జని్మంతురు. ఇటు్ల ఋతుకాలమున గర్భా�దానము అయిన తరువాత గర� సQందనకు పూర0ము పుంసవనము చేయవలెను. సQందనము మామూలుగా రెండవ లేదా మూడవ మాసమున ఆరంభము కావచు}ను.
సీమంతోన�యనము అనునది క్షేతe సంస్కా�రమగుట వలన ప*తి గర�ధారణ సమయము నందును చేయవలసిన అవసరము లేదని కొందరు, కాదు అది గర� సంస్కా�రము, కావున ప*తి గర�ము నందు జరగవలశినదే అని కొందరు అందురు.
ఇక జాతక కర్మను ప*సవమైన వెంటనే చేయవలెనని యాజ్ఞవలు�aడు చెప్పెQను. ప*సవమైన వెంటనే, పుతుe డు కల్లిగినటు: విన� వెంటనే తండ్రిH తన పై వస్కా్త్ర లను మారు}కోకుండా సచేల స్కా�నము చేయవలెను.
పుతుe డు పుట:గానే దేవతలు, పితృ దేవతలు ఇంట్టికి వచె}దరు. అందువలన ఆ దినమున బంగారమును కానీ, భూమిని కానీ, గోవును కానీ, దానము చేయవలెను. బంధువులకు హిరణL దానములు, వస్త్రములు ప్పెట: వలెను.