new microsoft word document

11
పపపపప పపపపపపప పపపపపపపప పపపపపపపపపపపపప పపపప ...పప పపపప పపపపపప పపపపపప పపపపపప పపపప పపప పపపపపపపపప .............. పపపపపప పపపపపప పపపపపప పపపపపపపపపప పపపప..... పపపపపపపపపపపపపపపపపపపపపప పపపపపప ---------------------------------------------------------------------- ---------------------- పపపపప పపపపపపప పపపపపపపపపపప పపపపప పప పపపపపప పపప పపప పపపపపపపపపపపపప పపపపపపపపపపపపప పపపపపపపపపపపపపప పపపపపపప పపపపపపపపపపపపపప పపపపపప పపపప పపపప పపపపపపపపప పపపప పపపపపప పప పపపపపపపపపపప పపపపపప పపపపపపపప పపపపపపపపప పపప పపపపప పపపప పపపపపపప పపపపప పపపపపపపపపపపప పపపపపప పపపపపప పపపప పపపపపప పపపపపప పపపపపప...పపప పపపపపపపప పపపప పపపపపప పపప పపపపపపప పపపపపప పపపపపప పప పపపపపపప పపపపప పపపపపప పపపపపప పపపప. పపపపపప పపపపప పపపపప పపపప పపపపపపపపప పపపప.

Upload: udai-valluru

Post on 12-Apr-2016

10 views

Category:

Documents


1 download

DESCRIPTION

nehru life history in telugu

TRANSCRIPT

Page 1: New Microsoft Word Document

ప్రతి ఇండియన్ తప్పకుండ తెలుసుకోవలసిన నిజం ...దయ చేసి చదవండి

చరిత్ర కారులు కారు పరమ దరిదు� లు ..............

నెహ్రు# కుటుంబ నిజాలు

చెరిగిపోని చరిత..... చెరిపివెయ్యలనుకుంటున్న చరిత్ర--------------------------------------------------------------------------------------------

నిజాం నిలకడగా తెలుసు/ ంది అనేది మన పెద్దల మాట

కనీ ఎప్పటికప్పు్పడు చెరిపేసు/ న్న తోక్కి=పడుతున్న నిజాలని తెలుసుకోవాలంటే నిలకడే కాదు విషయ పరిజాC నం కూడా కావాలిఅల చేరిపెయ్యటం జనాలని తప్పు్పతోవ పటిHంచటం మనం జవహర్ లాల్ కుటుంబం నుంచే నేరుLకోవాలి అనటంలో సందేహం లేదు నిజాలు కొంచెం చేదుగా...చాల అమానుషంగ కూడా ఉంటాయి

మనం అనుకునే విధంగా నెహ్రు# క్కి మహాత్మాY గాంధీ గారిక్కి సంబంధం లేదు. నెహ్రు# యొక= త్మాతలు అసలు హిందువులు కాదు. వాళ్ళ పూరిaకులోb చెప్పు్పకోదగ్గ వ్యక్కిd ఘియసుది్దన్ ఘజి, ఈయన ఒక mogal వంససు/ డు, తను ఢిల్లీb క్కి ఉన్నత స్తా/ యి పోల్లీసు అధికారి (Kotwal of ఢిల్లీb 1857) అప్పట్లోb మొగలులు కానివారు ఒక ఉన్నత సి/తి లో చూడలేం. దానిక్కి సంబందించి ఇంకా అధరాలు నెహ్రు# , Krishna (నెహ్రు# రెండవ చెలbలు), ఇందిరాల జీవిత చేరిత్రలలోb సుస్పషHంగా వారె రాశారు. బ్రిwటీష్ వారి ఆక్రమణ తరువాత మొగలులను చంపడం మెదలుపెటHడం తో వారు అప్పట్లోb పేరుb మారుLకొని కాసిమీరి పండిట్ లాగా చలామణి అయ్యే్యవారు. నెహ్రు# గారి త్మాత, మోతిలాల్ తండి� కూడా గంగాధర్ నెహ్రు# గ పేరు మరుLకునా్నరు.

13th volume of the “Encyclopedia of Indian War of Independence” (ISBN:81-261-3745-9) by M.K. Singh

నెహ్రు# యొక= స్వీaయ చరిత్రలో వారి త్మాత గారు గొప్ప మొగలాయుడు అని అయన చిత్రపటం లో అయన పొడవైన చిన్న గడ్డం తో రెండు కతు/ లు కలిగివునా్నరని రాస్తారు. ఇందిరా ఈ విషయం లో చాల ముందడుగు స్తాధించారు. ఆమె ప్రధాన మంతి్ర గ ఉన్నప్పుడు ఆఫ్గనిస్తా/ న్ కు అధికార పర్యటనలో Natwar Singh వెళ్లాb రు. ఇందిరా అనదికరికనగా బాబర్ యొక= సమాధి చూడ టానిక్కి నటaర్ జి తో వెళ్లాb రు. ఆమె ప్రా్ర ర్ధన అనతరం ఆమెకు వాళ్ళ పూరిaకులను సు్ప�సించిన అనుబూతి కలిగినదని చెప్రా్పరు.

Fromer Foreign Minister K Natwar Singh 's book “Profile and Letters” (ISBN: 8129102358).

Page 2: New Microsoft Word Document

నెహ్రు# గొప్ప రాజక్కియ్య నాయకుడు అనడం లో సందేహం లేదు. కాని అయన స్తాYరక బవనం ఆనంద్ భావాన్ (Ishrat Manzil) కాకుండా వేరే చోట ఉండాలి. అదే 77 miganj అలbహాబాద్. ఇదిఅసలైన జనYస్థలం, విషయము ఏమిటంటే అది అప్పటినుచి ఇప్పటి వరకు వేశా్య గృహం. అంతకు మించి రాయలిసిన అవసరం లేదనుకుంట.

ఇక జవహర్ లాల్ నెహ్రు# గారి రాచలిలల కొస్తే/ ఆయనగారిని అసహి్యంచు కొని వారు వుండరు.

A book “Reminiscences of the Nehru Age” (ISBN-13: 9780706906219) by M. O. Mathai of Indian Civil Service served as the Private Secretary to Prime Minister Jawaharlal Nehru ఆధారంగా నెహ్రు# గారి అక్రమ సంబంధాలు రోడు్డ ఎక్కై� అనొచు. Edwine Mountbatten (wife of the last viceroy to INDIA) సంబంధాలు గాంధీజి ని కూడా ఇబ్బంది గురిచేస్తాయి. నిజానిక్కి నెహ్రు# మొదటి ప్రధాన మంతి్ర కావడానిక్కి ఈ సంబంధం చాల దోహదం చేసింది అనాలి. ఎందుకంటే ఆ సంబధం వలb అయన ఆంగ్లేbయులకు చాల దెగ్గర అయ్యా్యరు. ఇంకా కొంచెం నిజాలు చెప్పు్పకోవాలంటే ప్రపదమ ప్రధాని కోసం జరిగిన కాంగ్రె¥స్ వరి=ంగ్ కమిటీ వోటింగ్ లో నెహ్రు# గారు దారుణంగ 1 : 8 తో సరా్ద ర్ వలbబై పటేల్ మీద వోడిపోయ్యా్యరు, తీరాYనం ప్రకారం పటేల్ గారు (ఉకు= మనిషి) కాంగ్రె¥స్ పె్రసిడెంట్ మరియు PM అవాaలి కానీ అది జరగలేదు. కారణం జవహర్ లాల్ నెహ్రు# యొక= అధికార దాహం, దానిక్కి ఆద్యం పోసూ/ గాంధీ తీసుకున్న తప్పు్పడు నిర్ణయం. నెహ్రు# గారు కాంగ్రె¥స్ ని చిలచాలని అనుకోవడం తో బయ పడిన గాంధీజి నెహ్రు# క్కి ప్రధాన మంతి్ర పదవిని త్మా్యగం చేయ్యమని గాంధీ ఉత/రం రాస్తారు అది ఇప్పడిక్కి పటేల్ గారి స్తాYరక భవనం, ఢిల్లీb లో ఉంది. తరువాత పటేల్ గారు Deputy PM అవaడం అయ్యా్యన ప్రతిభ తో భారత దేస్తాని ఇవాaళ్లా ఉన్న రూప్పు రావడం అంత వేరే విషయం. ఇంకో విషయం మనవిచేస/ మహాను బావుడు నెహ్రు# గారు అనవసరంగా వద్దన్న తలెకేతుకున్న కాశ్మీYర్ తగాదా ఇప్పటి తేలలేదు. మిగత్మా విషయ్యాలకొస్తే/ పదా్నజ నాయుడు తో నెహ్రు# గారి ప్రమాయణం ఎంతవరకు వచిందంటే!! అయన పడక గది ఆమె ఫోట్లో ఉండేదట, దాని విషయమై ఇందిరతో వాగిaవాదం జరిగ్లేది

ఇక=డి తో కూడా ఆగలేదు నెహ్రు# గారి అక్రమ సంబంధాల ప్రవాహం. ఆయనగారి అక్రమ సంబంధం వలb 1948 లో ఓ బ్రిడ్డ కు జనమ నిచిLంది ఓ సనా్యసి (పేరు సరిగా నమోదుకలేదు కానీ SHARADHA MATA గ విశaసిసు/ నా్నరు) బెనారెస్ నుంచి 1947 లో MP లక్కి భారత సంస=ృతి ని గూరిL చెప్పటానిక్కి వచిLన అందమైన యువతి. మిగత్మాది M.O. Mathai in his 'Reminiscences of the Nehru Age', page 206 చూడొచుL.

ఇవని్న మనకు కొత/గాని అప్పటి కాంగ్రె¥స్ వరి=ంగ్ కమిటీ క్కి కాదు అందుకే వారు నేహ్రు# ని PM గ ఎంపిక చెయ్యలేదు. అదీ కాకా దూమప్రానం చెయ్యటం వలb అందరు చాల వరకు అసహి్యంచుకునే వారు. దానిక్కి నిదర్సనం ఈ క్కింది చిత్మా్ర లు..

ఎలాంటి వ్యక్కిd ఎలా మనక్కి, మన పిలbలిక్కి ఆదర్శమా??. అలాంటప్పు్పడు చాచా నెహ్రు# కాదు..ఛీ! ఛీ! నెహ్రు# అనాలి మన పిలbలు. ఇలాంటి వ్యక్కిdతaం లేని వాడిని మన నాయకులు ప్రధానిని చేసిన నమ పిలbలు అయన జయంతిని పిలbల జయంతిగ జరుప్పుకవడం ఎంతవరకు సబబో మీరే నిర్ణయించండి.

ఇక మన ఇందర రాజ్యనికోస్తే/య్ చిన్న నాటినుచి తన ప్రవరdన చాల అస్తాదరణం దారుణం. అసలు పేరు ఇందిరా పి్రయదరి్శని, ఉన్నత చదువులక్కి Oxford University వెళ్ళి్ళన మంద బుది్ధ వలb తిరిగి శాంతినికేతన్ లో చేరి రావింద�నాద్ టాగూర్ ని ఇబ్బందిప్రాలు చేసింది. శాంతినికేతన్ నుంచి వచిLన ఆమె వంటరిది అయింది, నెహ్రు# తన రాజక్కియ్యా్యలో ఉండేవాడు. అప్పు్పడు పరిచయం అయ్యా్యడు Feroz Khan (మద్యం అమ్మేY వా్యప్రారి). అడప్రా దడప్రా

Page 3: New Microsoft Word Document

వసూ/ వుండటం వలb, వంటరి ఇందిర అక్రమ సంబంధం మొదలు పెటిHంది. దీని్న నెహ్రు# తెలుసు కునే లోగ ఇందిర, MAIMUNA BEGUM గ మారింది. మతమారి్పడి తో లండన్ మస్వీదు లో పెళ్ళి్ళకూడా జరిగింది. జవహరాb ల నెహ్రు# , కమల నెహ్రు# వ్యతిరేక్కించిన ఏమి చెయ్యలేని పరిసి/తి దాంతో వచిLన గొప్ప ఆలోచనే FEROZ KHAN కాస/ FEROZ GANDHI అయ్యా్యరు. అంటే FEROZ GANDHI ముసిbం నుంచి హిందు కాలేదు, ఒకచిన్న COURT AFFIDAVIT మనలి్న నమిYంచడానిక్కి ఆడిన పెద్ద నాటకం. ఈ నాటకానిక్కి గాంధీ గారు FEROZ ని దత/తు తీసుకునా్నరని మరో రచన చాతుర్యం జోడించి. నాటకాని్న రసవత/రంగ తీరిLదిదా్ద రు. మొత్మా/ నిక్కి జనల కోసం వేదమంత్మా్ర లతో పెళ్ళిb జరిగింది తరువాత ఇద్దరు కుమారులు రాజీవ్, సంజయ్ లు ప్పుటాH రు. దీంట్లోb మరో చమత్మా=రం ఉంది సంజయ్ గాంధీ అసలు పేరు సంజీవ్ గాంధీ. కాని UK లో కారు దొంగతనానిక్కి పోల్లీసు లు ఆయనగారి passport జప్పుÅ చేస్తారు. అక=డమారింది అయన పేరు కొత/ passport సృషిHంచి మరీ మారాLరు.

“The Nehru Dynasty” (ISBN 10:8186092005) by K. N. Rao ప్రకారం INDHIRA KHAN AND FOREZ KHAN లు విడిగా ఉన్నప్పుడు సంజీవ్ ప్పుటాH డు. అదెలా అంటే సంజీవ్ (సంజయ్ గాంధీ) MOHAMMAD YUNNUS అనే ఇంకో ముసిbం యొక= అక్రమ సంత్మానం. ఈ విషయుం వలb ఇందిర ని సంజీవ్ నిలదీసూ/ ఉండే వాడు. దీనిక్కి ఒక ఉదాహరణ సంజీవ్ చనిపొఇనప్పు్పడు ఇందిరా మెదోట అడిగింది ఆయన త్మాళం చెవులు చేతి గడియ్యారం ఎక=డ అని?...

సంజయ్ కూడా సికు=ల అమాYయి ని పెళ్ళిb చేసుకోవడం తో అసలు తండి� ఐన YUNNUS కు కూడా నచLలేదు. The Life of Indira Nehru Gandhi” (ISBN: 9780007259304) by Katherine Frank అనే ప్పుస/కం లో వీటని్నటిక్కి ముంది ఇందిర-GERAMAN ఉప్రాద్యయుడితో పే్రమాయణం స్తాగించారని. ఆ తరువాత MO MATHAI (నెహ్రు# secretary), DHIRENDRA BRAHAMACHARI (యోగ గురువు) తో చివరక్కి DINESH SINGH (విదేశిశాకా మంతి్ర) తో కూడా పే్రమాయణాలు స్తాగించారని నిజాలు నిర్బయంగా పొందుపరిచారు.

రాజీవ్ గాంధీ పేరిట మన దేశం లో చాల విదా్యసంస/లు విశaవిదా్యలయ్యాలు వునా్నయి కానీ రాజీవ్ మాత్రం విద్యలో చాల చాల తకు=వ ప్రతిబ కలవాడు నిదర్సనం 1962 నుంచి 1965 వరకు అయన CAMBRIDGE లో చదివిన పటHబదు� లు మాత్రం కలుదు. 1966 లో మలిb LONDON లోని IMPERIAL COLLEGE లో చేరి పటHబదు� లు కాకుండానే వెనుతిరిగారు. ఇవaని జరగక ప్రాయిన అయన మాత్రం క్కి్రస/వుడిగా మారి SANIA MAINA (సోనియ్యా గాంధీ) ని పెళ్ళి్ళచేసుకునా్నరు. రాజీవ్ ప్రతిబను మరోల సృషిHంచారు అదెలా అంటే INDHIRA చనిపోవడం వలb బద�త సంబందమై ఆయనను మారాLరని ఇంకా చాల కుటుb -అలిbకలు ప్రదరి్శంచి జనాలక్కి నిజాలని తుంగలో తొకా=రు. ఈ నిజలని్న ఇలా ప్రాతర వెయ్యటానిక్కి కారణం అధిక కాలం కాంగ్రె¥స్ ప్రారీH అధికారం లో ఉనీ్ద నడరి నోళ్ళు్ళ మూఇంచి ఇలా జనాలక్కి ఒక మిసHరీ గ మరాLరి వలb కుటుంబ వ్యవహారాలు. పోనివుaలే కుటుంబ వ్యవహారాలు అంకుటే వాటినీ బwహYఅస్తాÐ లుగా చేసి జనల చెవులు చిలుb లి పొడిచేలా అరిచి అరిచి అబదా్ద లని నిజాలు చేస్తారు election ప్రచారం చేస్తా/ రు. ఈ గాంధీ అనే పేరు చాల విలాసవంతమైన పేరు అయింది ఎవరైనా ఎక=డైనా తగిలునుLకోవోచు Rs 100 ఉంటె కోర్H లో మీ పేరు మరుLకోవోచు.

ఇక సోనియ్యా అమY దగ్గరకు వస్తే/. ఈ ఫోట్లో చుస్తే/ చాలు రాజీవ్ ఆమె ను ఎందుకు పెళ్ళిb చేసుకుందో అర్ధమవుది.

అసలు సోనియ్యా పేరు ANTONIA MAINO --ఇంకో విధంగా స్తానియ్యా అవుది్ద . ముక్యమైన విషయం ఏమిటంటే సోనియ్యా చదివింది ఉన్నత ప్రాటశాలె, కనీ ఆమె CAMBRIDGE లో చదివిదని అక=డే రాజీవ్ పరిచయం అని మనకు

Page 4: New Microsoft Word Document

చెబుత్మారు. CAMBRIDGE లో ఉన్న LENNOX SCHOOL లో ఇంగ్లీbష్ నేరుLకునేది అంతే!! అప్పు్పడే అక=డున్న టౌన్ రెస్తాH రెంట్ లో కూడా పనిచేసింది. MADHAVARAO SCINDIA తో ఆమెకున సంబంధాలు UK లోనీ కాదు పెళ్ళిb అయ్యా్యక కూడా నడిచేవి. MADHAVARAO SCINDIA తో ఆమెను 1982 లో రాతి్ర 2 గంటలకు IIT ఢిల్లీb మెయిన్ గ్లేటు కాడ వాళ్ళు్ళ వెళ్ళు/ న్న కార్ accedent ఐనప్పు్పడు హాసి్పటల్ లో చేరచుÖ విదా్యరు్ద లు. దీనిక్కి సంబంధించిన వివరాలతో Dr సుబwహమణ్య శరY గారు సుప్రీ్రం కోర్H లో పోరాడుతునా్నరు పూరిd వివరాలు సుబwహమణ్య శరY బాb గ్ లో చుడోచు. మూడు అభాధాలు అనే శ్మీరిÙకన (http://janataparty.org/threelies.html) అయన చాల బాగా వివరించారు. ముక్యంగా ఆమె ప్రారbమింట్ క్కి సమరి్పంచిన ఒక పత్రం లో ఉన్న తప్పు్పలు అయన చాల చక=గా చమత=రించారు. ఇదే వరసలు సోనియ్యా తండి�, చెలిb బీద సి/తి నుంచి బాగా బలిసిన సి్థతి క్కి ఎగబాక్కిన వెనుక సోనియ్యా కృషిని మనం ఒప్పు్పకునాలిస్నదే!!

http://www.youtube.com/watch…

ఇందిరా గాంధీ మరణం వెనుక కూడా సోనియ్యా కవలి్సంత ప్రాత్ర పోషించారు ఏది ఎలా అంటే ఇందిరా తుప్రాక్కి గుండులు తగిలిన తరువాత ఆసుపతి్రక్కి తీసుకోవడం లో 24 ని, ఆలస్యం జరిగింది దానిక్కి కారణం సోనియ్యా అమాయకతaమో, అవసరమో ఆ దేవునికే తెలియ్యాలి. ఎలా ఐతే ఏంటి ఆమె భరd ప్రధాన మంతి్ర అయ్యా్యడు. దీంట్లోb మరో మలుప్పు రాజీవ్ హత్య చేసిన వారితో చాల ఉదారత చూపించారు సోనియ్యా, LLT క్కి చాల దగ్గర సంభంధాలు ఉన్న కరుణానిధి తో మంచి సంబంధాలు ఇప్పటిక్కి ఉనా్నయ్. రెండు స్తారుb మ్మేనక రాజీవ్ హంతకులి్న జైలు లో కలిసి మాటాb డారు. అదేంట్లో నను్న అడ=ండి!!!

1992 లో సోనియ్యా తన ITALIAN PASSPORT ని renual చేస్తారు. అదేకాదు రాహ్రుల్, పి్రయ్యాంకలు జనిYంచిది కూడా ఇటల్లీ లో ARTICLE 17 ప్రకారం వాళ్ళు్ళ ఇదరు italians. spetember 27 -2001 లో రాహ్రుల్ italian passport తోనే FBI క్కి దొరికారు. ఎందుకు అంటే $ 200,000 డబు్బలుతో దొరిక్కితే పటుH కునా్నరు. విషయం ఏమిటంటే మన రాజ్యనగం ప్రకారం వేరే దేస్తేసు/ లు రాషH�పతి, ప్రధన మంతి్ర పదవులకు అనరుÜ లు. అందుకే సోనియ్యా కూడా PM పదవిని త్మా్యగం చేస్తారు కాదు త్మా్యగం చేసినటుH జనాలక్కి మళ్ళ ఓ కొత/ నాటకం ఆడారు. రాహ్రుల్ FBI దొరిక్కినప్పు్పడు ఉన్న అయన గర్b ఫ్రెÞండ్ (కొంత మంది భార్య కూడా అంటునా్నరు వివరాలు తెలవాలి) ఓ కంబోడియ్యా లోని drug mafia కూతురు. ఇలా గ్లోb బల్ ఫ్యా్యమిల్లీ తయ్యారైంది.

వితు/ ఒకటైతే చెటుH మరొకటి అవుద్ద? అన్నటు రాహ్రుల్ కూడా అంతటి గొప్ప వ్యకేd!! రాహ్రుల్ గారు కూడా గొప్ప విద్య వెతలగా మనకు లేకుH రుb తెగ ధనేLస్తా/ రు కానీ అయన MPhill గురుంచి అడిగారో ఆయనకు తప్పకుండ కోపము వసు/ ంది. ముంబై ముష=రుల దాడిలో 26th డిసెంబర్ యవత భారత్మావని నిద�లేకుంటే, రాహ్రుల్ మాత్రం తన మితు్ర లతో పతి్ర లో మునిగితేలారు. ఎలాంటి గొప్ప వ్యకుd లు, వేషాలు భాషలు మరిL మనక్కి కాంగ్రె¥స్ నాయకులక్కి త్మాతలు బోధిసు/ నా్నరు. ఇంకా చెరిపినవి ఉనా్నయ్ కానీ వాటికీ అధరాలు నాకు దొరకలుదు.

ఇది మరోవైప్పు చరిత్ర....