kadha kaadidi vyadha
DESCRIPTION
this is my own poetry in reflection to Aug 15thTRANSCRIPT
![Page 1: kadha kaadidi vyadha](https://reader031.vdocuments.mx/reader031/viewer/2022013118/563dba4b550346aa9aa45db6/html5/thumbnails/1.jpg)
కథ కాదిది వ్యథ
శీ్రమతి. నండూరి జ్యోతి
నెత్తు టి తిలకం దిదిి , అహ ంసా ఆయుథాన్ని నరనరమున జీర్ణ ంచుకున్న సిగ్ుు గొని బలహీనత్ను అథిగ్మంచి, నెత్తు రోడి వీరత్వం అమరత్వం అన్న అమరుల ైన మహో నిత్తలు జన్నమంచిన భరత్భూమకి సావత్ంత్య్ం పూలహారమా మణిహారమా లేక కళేబరహారమాỊỊ
మానవ్తే న్నరవవరయమ ై ఆశల రెకకలు త్తచఛపు త్ూటాలకు తెగ్పడి, కంఠనీరు ఝుళిపించిన కొరడా దెబబలకు జయభేర్ మో్రగ్ంచిన అరాచకాన్నకా సావరాా హ ంసల దేవషాలతో తెలల కాగ్త్ం లాంటి న్నష్కలమష్ బత్్తకుల రకాు న్ని జురుు కుంటుని ఉనామదుల దాహాన్నకాỊỊ
రకు బంథం రకు సికు మ ై, పర్మ బంథం పర్మపాశమ ై సవరాు న్నకి న్నచ్ెెన అంటూ ఒకవెైపు ఆకనసాన్ని చూపుత్ూ.... మరోవెైపు నరకాల అంచులకు సవరు మారాు లు వేసుు ంటే దాన్ని మర్ంత్ అందంగా అలంకర్ంచడాన్నకి కొన్నిరాబంథ శకుు లు విజ ంబంచి కిుమకీటకాలవ్లే ప్వ్ర్ు సూు వైెరస్ అంటువాయదిలా పభ్లుత్తంటే..... వీటి దురహంకారాలకు అడ్డు కటట వేసర సావత్ంత్య్ పు ఉషో దయం పెలుల బకి రాలేదాỊỊỊ
అనంత్ వెలుగ్ు రేఖల సామాో జయయన్ని ముసుగ్ు వేసుకుని చీకటేదో కూకటి వేళ్ళతో పెకిలంచడాన్నకి పయ్తిిసుు ంటే ఇంకా నీ ప్యతాిలు ఫలంచ్ే సంయం రాలేదంటూ మానవ్త్వం అడ్డు కటట లా న్నలచింది. నవ్చ్ెైత్నయ న్నరామణపు ఆశాకిరణాలాల రా... చ్ెైత్నుయలుకండి ఆ చీకటిన్న త్ర్మకొటేట బాథయత్ మనపెై వ్ుందిỊỊỊ
![Page 2: kadha kaadidi vyadha](https://reader031.vdocuments.mx/reader031/viewer/2022013118/563dba4b550346aa9aa45db6/html5/thumbnails/2.jpg)